తమ ప్రాణాల్ని బలిచ్చి
మనకందించిన స్వేచ్ఛా
స్వాతంత్ర్యపు నగవుల్ని
మన తర్వాతి తరానికీ ఇద్దాం...
అసూయ, కల్మషాల బీజాలు
అంటకుండా స్వచ్ఛంగా
కొత్త చివురుల్లా
స్వేచ్ఛగా ఎదిగేలా చూద్దాం...
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు...
మన మనసుల్లోని ప్రేమభావాల మాలికలైన ఈ "ప్రేమలో మనం"కి గీతిక స్వాగతం.. సుస్వాగతం..!
7 వ్యాఖ్యలు:
చాలా బాగారాసారు .
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .
మీకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు గీతిక గారు.
మీకు 64 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
- శిరాకదంబం
happy independence day గీతిక గారు
మాలా కుమార్ గారు, అశోక్ పాపాయి గారూ, SRRao గారూ, nagarjuna గారూ... థ్యాంక్యూ ఫర్ యువర్ విషెస్ అండ్ వెల్‍కం టు మై బ్లాగ్...
happy independence day
-sandya
Thank you and same to you Sandya.
Post a Comment