22.11.12

ఈ రోజుటి స్వాతి సపరి వారపత్రికలో నా కథ...


ఈ వారం స్వాతి సపరి వార పత్రిక (30-11-2012) లో 

వాత్సాయన గోత్రస్య.. 

బహుమతి కథ ప్రచురింపబడింది.

swati - swati kathalu - sarasamaina kathalu - vatsayana

6 వ్యాఖ్యలు:

సుభ/subha said...

గీతిక గారూ నేను ముందే చెప్పేసా కదండీ.. ఐనా సరే మళ్ళీ ఇంకొక సారి హృదయపూర్వక అభినందనలు మీకు. నాకీ రోజు రాదు పుస్తకం. రేపు చూసి, చదివి మళ్ళీ కామెంటుంతాలెండి.

రాధిక(నాని ) said...

ikkada comment raya boyi akkada rasanu:)) mi katha bagundandi.

వేణూశ్రీకాంత్ said...

అభినందనలు గీతిక గారు.

రామ్ said...

గీతిక గారూ congratulations and keep it up.

గీతిక బి said...

@ సుభ గారూ,
ధన్యవాదాలండీ.. పుస్తకం దొరికాక వీలున్నప్పుడే చదివండి.

@ రాధిక గారూ,
Thank you so much.

@ వేణుగారూ,
@ రామ్ గారూ,
మీ అభినందనలకి ధన్యవాదాలండీ.

buddha murali said...

గీతిక గారు ప్రథమ బహుమతి పొందినందుకు అభినందనలు .. కథ చదివి అభిప్రాయం చెబుతాను