16.8.10

పాలకొల్లులో స్వాతంత్ర్య దినోత్సవ హడావుడి...

బుడి బుడి నడకల నెహ్రూ...
పాలకొల్లు ఎమ్మెల్యే బంగారు ఉషారాణి గారు పతాకావిష్కరణ సందర్భంలో...
నా కెమెరాకి చిక్కిన అక్కడి చిన్నారుల కిల కిలలు...

"నేను దేశానికి గర్వకారణం..!" అంటున్న ఓ చిన్నది...

"సైన్యాన్ని ఎలా నడపాలి..." అని ఆలోచిస్తున్న బుల్లి సుభాష్ చంద్ర బోస్...

పాలకొల్లు లైబ్రరీలో జెండా ఆవిష్కరణ...
లైబ్రేరియన్ ఉదయ్ శంకర్ గారు, "జన విజ్ఞాన వేదిక" గోఖలే గారు...
వృత్తంలో పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం..
దీన్నే పెదగోపురం అంటారు.

ఎగురవె ఎగురవే మువ్వన్నెల జెండా...

"హ్యాప్పీ ఇండిపెండెన్స్ డే" అంటున్న అయ్యప్ప...

9 వ్యాఖ్యలు:

swapna@kalalaprapancham said...

Very nice :)

geetika said...

thanks for your compliment Swapna..!

bhagavandas said...

naaku malli school vellani undi akka. school days gurthuku vastunnai... malli rani rojulu maruva leni rojulu.

cnivas said...

baguni.., intaki nevemi chestuntavu geetika...?

Satyavati said...

అయ్యబాబోయ్ మీది పాలకొల్లాండి.ఆయ్!మాది నర్సాపరమండి.
ఈ రోజే మీ బ్లాగ్ చూసానండి.వీలైతే నా బ్లాగ్ చూడండి.
మాగోదావరి.
http:llmaagodavari.blogspot.com
www.bhumika@org

Satyavati said...

http://maagodavari.blogspot.com

geetika said...

@ Satyavati garu,

Welcome to my blog...

మీ మెయిల్ ఐడి ఇప్పుడే దొరికింది. నేను మీకు మెయిల్ చేస్తాను.

మోహన said...

మాదీ పాలకొల్లేనండి.

krkreddy said...

very nice photos you clicked all r appeared very natural keep it up madem.