నా గురించి...


పేరు : బి. గీతిక
e-mail : b.geetika@ymail.com

  నాకు వ్రాయడమంటే పిచ్చి. 
    ఇప్పటివరకు 52 కథలు, 20 నవలలు, సుమారు 50 కవితలు, సాక్షి ఫన్‌డేలో సంవత్సరం పాటు (47 weeks) "ప్రేమ" శీర్షిక.. ప్రచురితమయ్యాయి. 


వాటిలో బహుమతి పొందిన నవలలు:

రథనాదం...  స్వాతి సపరివార పత్రిక లో 
ఖజూరవాటిక...  స్వాతి సపరివార పత్రిక లో 
వలపు సంకెళ్ళు...  స్వాతి సపరివార పత్రిక లో 
సంస్కృతీ సౌరభం...  జాగృతి వారపత్రిక లో
సౌదామినీ పరిణయం (వచనకావ్యం)...  నది మాస పత్రికలో 


బహుమతి పొందిన కథలు:

2010లోఆంధ్ర ప్రభ, వంగూరి ఫౌండేషన్ వారి కథల పోటీలో "ధర్మ సమ్మూఢ చేతా పృచ్ఛామి
2011లో "సహజీవనం" కథకి వాకాటి పాండురంగరావు గారి స్మారక జాగృతి కథాపురస్కారం 
2011లో రంజని సాహితీ సంస్థ వారి కథల పోటీల్లో బహుమతి పొందిన "పునరావృతం", "మిత్రఖేదం" కథలు
2012లో "మట్టిమనిషి" కథకి ఆంధ్రభూమి దినపత్రిక వారి కథలపోటీలో తృతీయ బహుమతి 
2012లో స్వాతి సపరివారపత్రిక కథలపోటీలో "వాత్సాయన గోత్రశ్య.." 
2013 నవ్య వార పత్రికలో కన్సొలేషన్  బహుమతి పొందిన "ఇసుకపూలు


ప్రచురించిన పుస్తకాలు:

1. ఇసుక పూలు (కథా సంపుటి)
2. ప్రేమలో మనం (వచన కవితలు)
3. నానీల చినుకులు (నానీలు)
............................................

0 వ్యాఖ్యలు: