15.8.10

స్వేచ్ఛ...

బందీ బ్రతుకు కన్న బలైపోవడమే మిన్న


స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కన్నా విలువైనదేమున్నదీ జగాన

తమ ప్రాణాల్ని బలిచ్చి
మనకందించిన స్వేచ్ఛా
స్వాతంత్ర్యపు నగవుల్ని
మన తర్వాతి తరానికీ ఇద్దాం...

అసూయ, కల్మషాల బీజాలు
అంటకుండా స్వచ్ఛంగా
కొత్త చివురుల్లా
స్వేచ్ఛగా ఎదిగేలా చూద్దాం...స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు...

7 వ్యాఖ్యలు:

మాలా కుమార్ said...

చాలా బాగారాసారు .
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .

అశోక్ పాపాయి said...

మీకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు గీతిక గారు.

SRRao said...

మీకు 64 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

- శిరాకదంబం

nagarjuna said...

happy independence day గీతిక గారు

geetika said...

మాలా కుమార్ గారు, అశోక్ పాపాయి గారూ, SRRao గారూ, nagarjuna గారూ... థ్యాంక్యూ ఫర్ యువర్ విషెస్ అండ్ వెల్‍కం టు మై బ్లాగ్...

Anonymous said...

happy independence day

-sandya

geetika said...

Thank you and same to you Sandya.