మన మనసుల్లోని ప్రేమభావాల మాలికలైన ఈ "ప్రేమలో మనం"కి గీతిక స్వాగతం.. సుస్వాగతం..!
కానుగ/గానుగ
వీటిని సీమ బాదమ (అల్మొండ్ )అంటారు కదా .
avi figs
seema baadham antaaru anukuntaa
స్పందించిన అందరికీ ధన్యవాదాలు. అవునండీ.. అవి సీమ బాదంకాయలే.
అట్లయిన వీటి ఉపయోగమేమి?!!
మనకి ఉపయోగం అంటే ఇంకేముంటుంది సత్య గారూ...సీమ బాదంకాయలో నల్లగా ఉన్న గింజల్ని వలిచి తింటారు. కానీ వలవడానికి చాలా ఓపిక కావాలి. ఎందుకంటే నాలుగు తొక్కల్ని వలిస్తే గానీ లోపలున్న పప్పు బయటకి రాదు.అయితే ఈ నల్ల గింజల్ని వేయించితే తేలికగా తొక్కలన్నీ ఊడిపోతాయి. తిన(వలవ)డానికి శ్రమపడక్కర్లేదు. ఇక రుచి గురించి చెప్పాలంటే వేయించిన సీమ బాదం పప్పులు అచ్చం ఉడికించిన వేరుశనగ గింజల్లా ఉంటాయి.
ఏమీ లేదు ఇక్కడ మా వనస్థలిపురంలో ఇవే చెట్లు చాలా ఉన్నాయ్ ....అందుకని!
ఓహ్.. అయితే ఇంకేం.. ఒకసారి వాటిని టేస్ట్ చేసి చూడండి. అవి ఎలా ఉన్నా మీకేమీ కాదని మాత్రం నాది హామీ
నా లైఫ్ లో మొదటిసారి ఈ కాయలు చూడటం.వావ్!చూడటానికి ఎంత బాగున్నయో! తింటే ఇంకెంత బాగుంటాయో! నాకు తెలీదుగా :(
ఎక్స్లెంట్ టేస్ట్ అని చెప్పలేం గానీ... బాగుంటాయి.Thank you for your comment Indu garu...
సత్య గారూ... ఆ చెట్లయితే ప్రస్తుతం దగ్గరలో లేవండి. వీలయితే నీలహంసలో పెట్టండి.
garu namaste!మీకిదే కవితా పోటీకి ఆహ్వానంhttp://neelahamsa.blogspot.com/2011/02/open-challenge.html-satya
Thank you for your invite SATYA garu...
Naa chinnappudu rajamundry daggaralo tinnanu ivi. aa taravata malli eppudu choodaledu. innallaki veeti peru telsukunnanu.dhanvaadamulu.- Anu
Thank you Anu garu..
Meeku evarikina veeti english name teliste cheppandi pleaseVenkateshwarlu
Meku evarikina veeti english name teliste cheppandi please
Post a Comment
20 వ్యాఖ్యలు:
కానుగ/గానుగ
కానుగ/గానుగ
వీటిని సీమ బాదమ (అల్మొండ్ )అంటారు కదా .
avi figs
seema baadham antaaru anukuntaa
స్పందించిన అందరికీ ధన్యవాదాలు.
అవునండీ.. అవి సీమ బాదంకాయలే.
అట్లయిన వీటి ఉపయోగమేమి?!!
మనకి ఉపయోగం అంటే ఇంకేముంటుంది సత్య గారూ...
సీమ బాదంకాయలో నల్లగా ఉన్న గింజల్ని వలిచి తింటారు. కానీ వలవడానికి చాలా ఓపిక కావాలి. ఎందుకంటే నాలుగు తొక్కల్ని వలిస్తే గానీ లోపలున్న పప్పు బయటకి రాదు.
అయితే ఈ నల్ల గింజల్ని వేయించితే తేలికగా తొక్కలన్నీ ఊడిపోతాయి. తిన(వలవ)డానికి శ్రమపడక్కర్లేదు.
ఇక రుచి గురించి చెప్పాలంటే వేయించిన సీమ బాదం పప్పులు అచ్చం ఉడికించిన వేరుశనగ గింజల్లా ఉంటాయి.
ఏమీ లేదు ఇక్కడ మా వనస్థలిపురంలో ఇవే చెట్లు చాలా ఉన్నాయ్ ....అందుకని!
ఓహ్.. అయితే ఇంకేం.. ఒకసారి వాటిని టేస్ట్ చేసి చూడండి.
అవి ఎలా ఉన్నా మీకేమీ కాదని మాత్రం నాది హామీ
నా లైఫ్ లో మొదటిసారి ఈ కాయలు చూడటం.వావ్!చూడటానికి ఎంత బాగున్నయో! తింటే ఇంకెంత బాగుంటాయో! నాకు తెలీదుగా :(
ఎక్స్లెంట్ టేస్ట్ అని చెప్పలేం గానీ... బాగుంటాయి.
Thank you for your comment Indu garu...
సత్య గారూ... ఆ చెట్లయితే ప్రస్తుతం దగ్గరలో లేవండి. వీలయితే నీలహంసలో పెట్టండి.
garu namaste!
మీకిదే కవితా పోటీకి ఆహ్వానం
http://neelahamsa.blogspot.com/2011/02/open-challenge.html
-satya
Thank you for your invite SATYA garu...
Naa chinnappudu rajamundry daggaralo tinnanu ivi. aa taravata malli eppudu choodaledu. innallaki veeti peru telsukunnanu.
dhanvaadamulu.
- Anu
Thank you Anu garu..
Meeku evarikina veeti english name teliste cheppandi please
Venkateshwarlu
Meku evarikina veeti english name teliste cheppandi please
Post a Comment