19.1.11

పండగనాటి మా రథం ముగ్గు ఇది...

ఇది ఎండ వచ్చాక తీసిన ఫొటో

ఇది వేకువన తీసినది...


radham muggu - muggulu

12 వ్యాఖ్యలు:

పుల్లాయన said...

super :)

లత said...

చాలా బావుందండీ రధం ముగ్గు.
చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలాగే వేసేవారు

శ్రీనివాస్ said...

మీ పత్రికా కాలక్షేపంలో నా వెబ్ సైట్ కలుపుతారుకదూ...

Andhravani.in

Anonymous said...

chala bagundandi...

SRRao said...

గీతిక గారూ !
చక్కగా అసలైన తెలుగు ముగ్గులా వుంది.

సత్య said...

గీతిక గారు,
వివరాలు సేకరించా
పెద్దలని(పితృ దేవతలు) గౌరవంగా సాగనంపటాని కట!

ఆశ్వయుజ దసరా పండగ నాడు ఒక సారి, అలాగే మాఘమాన సంక్రాంతి కి మరో సారి, పితృలోకాల నుండి పెదలనాహ్వానించి, భోజనాలు ఏర్పాటు చేసి వారి ని గౌరవంగా తిరిగి పితృ లోకాలకి సాగనంపడానికట .సంవత్సరాని రెండు సార్లె ఎందుకంటే మనకి ఒక సంవత్సరం వారికి ఒక దినం తో సమానమట. రెండు పుటలా భొజనం పెట్టి(ఆర్నెళ్ళకోసారి) తృప్తి పరచడాని కట.

మన అందరి పెద్దలని రథాలపై ఊరి చివరి దాకా/వీధి చివరి దాకా సాగనంపడానికి రథానికి తాడుని వేసి ఆందరి రథాలని కలుపుతూ వీధి చివరికి వరకూ ముగ్గు వెలుతుంది.

సంక్రాంతి కే ఎందుకంటే అది ఉత్తరాయణ పుణ్య కాలం మొదలైంది కాబట్టి.

హమ్మయ్య ....అదీ సంగతి.


(ఈ ముగ్గులేమోకాని, దీని ద్వారానైనా ఆ వీధి లో ఆడాళ్ళ మధ్య సఖ్యత,unity పెరుగుతుంది(joke))

అశోక్ పాపాయి said...

abbo very nice...:)

geetika said...

Thank you Pullaayana garu...

Thank you Latha garu...

geetika said...

శ్రీనివాస్ గారూ...

మీ వెబ్సైట్ చూశాను గానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి క్లియర్ అయ్యాక బ్లాగులో లింక్ పెడతాను

geetika said...

Thank you Anon garu...

geetika said...

Thank you for your compliment SRRao garu...

Ashok... Thank you.

geetika said...

సత్య గారూ.. మొత్తానికి కనుక్కున్నారు.

సంక్రాంతికి... చనిపోయిన పెద్దవాళ్ళ కోసం కొత్తబట్టలు కొని దేవుడి దగ్గర పెడతారు అని తెలుసు. కానీ అది ఇందుకన్నమాట.

మీరు శ్రమపడి తెలుసుకుని, మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సత్య గారూ.