1.9.10

బహుమతి పొందిన నా కథ...

రెండవ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల సాహితీ సమ్మేళనం (ఆగస్టు 29, 30, 31 - 2010) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు ఆంధ్ర ప్రభ దినపత్రిక లు సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో విజేతలైన...


1. Alluri Gowri Lakshmi (స్నేహ సౌరభం),
2. Kalluri Syamala (పిడికెడంత గుండె హిమాలయమంత మనిషి),
3. K.B. Lakshmi (వెన్నెలలోని వికాసమే),
4. K. Vasavadatta Ramana (నివాళి),
5. K. Radha Himabindu (జీవన మాధుర్యం),
6. P.V. Bhagavathi (మౌనమే నీ భాష),
7. P. Santha Devi (పధికుడు),
8. గీతిక బి (ధర్మ సమ్మూఢ చేతా: పృచ్ఛామి..),
9. Ravulapalli Ramalakshmi (అత్తమ్మా),
10. Sridevi Muralidhar (మీకొద్దీ ముళ్ళదారి)
రచయిత్రులకు నా హృదయపూర్వక అభినందనలు.
"త్యాగరాయ గాన సభ"లో జరిగిన ఈ సమ్మేళనానికి విచ్చేసిన వారు (ఎడమనుంచి) ఆంధ్ర ప్రభ దినపత్రిక సంపాదకులు పి.విజయబాబు గారు, ముఖ్య అతిథులు డా.సి.నా.రె.గారు, ఆంధ్ర ప్రభ ఎం.డి. ముత్తా గౌతం గారు, నన్నపనేని రాజకుమారి గారు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు...
ఎంపికైన కథా రచయిత్రులకు మెమెంటో, ప్రశంసా పత్రంతో పాటూ 5,000/- నగదు పారితోషికం డా. సి. నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.

20 వ్యాఖ్యలు:

Anonymous said...

చాలామంది రచయిత్రులపేర్లు ఇంగ్లీషులో ఎందుకు రాసారో??

shri said...

Dear Geethika garuHeartfelt Congratulations on being awarded.

Compliments
Shridevi Muralidhar

సావిరహే said...

many returns of this day.....!

భాస్కర రామి రెడ్డి said...

ఆ కథను కూడా ఇక్కడ పోస్టు చేస్తే బాగుండేది కదండి.

మంచు said...

Congratulations :-))

geetika said...

@ Anonymous garu,

ఫస్ట్ అందరివీ ఇంగ్లీషులోనే వ్రాశాను. మీలాంటి ఒక ఫ్రెండ్ సలహా ఇచ్చారు... పేరు వెతుక్కోవలసి వస్తుంది, హైలేట్ చెయ్యమన్నారు. అందుకే అలా...

geetika said...

@ Shridevi Muralidhar garu,

థ్యాంక్యూ అండి.

మీకూ కంగ్రాట్యులేషన్స్ అండి. మీ కథ "మీ కొద్దీ ముళ్ళదారి" చదవడం కోసం ఎదురు చూస్తుంటాను.

వీలైతే మీ మెయిల్ id ఇవ్వండి.


@ సావిరహే గారూ,

వెరీ వెరీ థ్యాంక్యూ అండి.


@ భాస్కర రామిరెడ్డి గారూ,

కథ తీసుకున్న వాళ్ళు ప్రచురించకుండా మనం బ్లాగులో పెట్టడం కరెక్ట్ కాదు కదండీ. ప్రింట్ అయిన తర్వాత స్కాన్ చేసి పెడదామని...


@మంచు గారూ,

థ్యాంక్యూ సో మచ్.

Lakshmi Raghava said...

meeku hearty congrats ...katha link kosam wait chestuntaanu

geetika said...

thank you Lakshmi garu.

సవ్వడి said...

Congratulations...
meeru katha pettaaka caduvutam...

geetika said...

thank you Savvadi garu.

C.ఉమాదేవి said...

మీరు బహుమతి సినారెగారి చేతులమీదుగా తీసుకోవడం చూసాను.మీతోపాటు బహుమతులందుకున్న రచయిత్రులందరిని చూడటం జరిగింది.మీకు,వారికి కూడా కథాభినందనలు.

shri said...

naa email address

veelunnappudu mail cheyyagalaru.

abhinandanalatho
shridevi muralidhar

geetika said...

ఉమాదేవి గారూ
అయితే మీరూ ఉన్నారన్న మాట అక్కడ. మీ కథాభినందనలకి అందరి తరపున ధన్యవాదాలండి.

geetika said...

శ్రీదేవి మురళీధర్ గారూ
మీరు మీ ఈమెయిల్ ఐడి ఇవ్వడం మర్చిపోయి నట్లున్నారు.

Anonymous said...

aa roju program ki meetho paatu nenu kuda vachanu kada..

Anonymous said...

mari meetho patu nenu kuda vachanu kadaa aa programe ki...


Anand

geetika said...

yes. vachav Anand... Thank you so much for your company with us.

cnivas said...

chaalaa undi melo...gr8

Anonymous said...

meeru bahumathi teesukuntunna photo kaani mee photo kaani pettandi geetika gaaru