విరహ వేదన...
విరహమె జ్వాలయై
నిను (నే) తాకితే
అందమె నేనైనా
తిరస్కరించుట తగునా...?
జాలి చూపని
జాబిల్లిని పొమ్మని
అలక బూనిన
విరహ వేదన తగ్గునా...?
విరహమె జ్వాలయై
నిను (నే) తాకితే
అందమె నేనైనా
తిరస్కరించుట తగునా...?
జాలి చూపని
జాబిల్లిని పొమ్మని
అలక బూనిన
విరహ వేదన తగ్గునా...?
3 వ్యాఖ్యలు:
పిక్షర్ తగ్గట్టు కవిత కూడ చాల బాగుదండి.
thank you Ashok garu..
um..bagundi :-)
Post a Comment