25.11.11

రంజని... కథల పోటీల బహుమతి ప్రధానోత్సవం

రంజని... తెలుగు సాహితీ సమితి వారు నిర్వహించిన రెండు కథల పోటీలలో బహుమతులు పొందిన రచయిత(త్రు)లకు ఈ నెల వ తేదీన "రవీంద్రభారతి"లో బహుమతి ప్రధానోత్సవం చేశారు.

ఆ వివరాలు రంజని వారి బ్లాగులో... ఇక్కడ
2 వ్యాఖ్యలు:

Ennela said...

abhinandanalu madam...photos baagunnaayi...akkaada prize teesukuntunnadi meerey anukuntaa...happy to see you ...

గీతిక బి said...

మీ అభినందలకి ధన్యవాదాలండీ.

బహుమతి తీసుకుంటున్న ఫొటోలో ఉన్నది నేను కాదండీ.. కన్సొలేషన్ బహుమతి పొందిన స్నేహా కార్తీక్ గారనుకుంట.