15.12.11

ఈ నెల విపులలో నా కవిత...

ఈ నెల "విపుల" ముషాయిరాలో నా కవిత... జీవిత సత్యం ప్రచురితమైంది.

దాని లింక్ ఈ పక్కన...
"జీవిత సత్యం"10 వ్యాఖ్యలు:

రసజ్ఞ said...

చక్కగా వ్రాశారు! ప్రేమమయాన్ని చూపించారు బాగుంది! కానీ ఈ ప్రేమ కూడా ఈ కాలంలో కలుషితమయిపోతోంది. అవసరానికి జనాలు వేసే అందమయిన ముసుగు ప్రేమగా మారుతోంది!

Lakshmi Raghava said...

premaku patent తీసుకున్నారా?
ప్రేమలో ప్రతి కోణం వుహించేది మా గీతికే !! నిజం కాదంటారా?

జ్యోతిర్మయి said...

గీతికా గారూ.. అభినందనలు. కథ చూసి వచ్చాక అభిప్రాయం చెపుతా..

bhagavandas said...

ప్రేమే మనవ సంభంధాలను నిలబెడుతుంది అని , చిరకాలం తోడుటుందని, ప్రేమతో సమాజం అంత మనవ హారం లా కలిసి ఉండాలని , నీవలె నీ పొరుగువాడిని ప్రేమించు (from Bible), స్వంత లాభం కొంత మానుకు , పొరుగు వాడికి తోడూ పడవోయ్ ! దేశ మంటే మట్టి కాదోయ్, దేశ మంటే మనుషులోయ్ ! అని చెప్పే జీవిత సత్యం...కవిత బాగుంది అక్క.

జ్యోతిర్మయి said...

ప్రేమతత్వం బావుందండీ...

mahi said...

చాలా బాగా రాశారు గీతికగారు... ప్రేమతత్వం గురించి చాలా బాగా తెలిపారు.

సుభ/subha said...

గీతిక గారూ..అభినందనలు ముందుగా. చాలా బాగా రాసారండీ ప్రేమే పరమావధి అని...చాలా ఆలశ్యంగా చూస్తున్నాను. ఏమీ అనుకోవద్దు.

జయ said...

మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

గీతిక బి said...

@ రసజ్ఞ:
ధన్యవాదాలు రసజ్ఞ గారూ. అవునండీ. ఈ రోజుల్లో వాతావరణంలాగే మనసుల్లోనూ కాలుష్యం..!

@ Lakshmi Raghava:
అవునంటారా...? ధన్యవాదాలండీ.

@ జ్యోతిర్మయి:
ధన్యవాదాలు జ్యోతిర్మయి గారూ.

@ భగవాన్ దాస్:
థ్యాంక్యూ భగవాన్ దాస్.

@ మహి:
మీ అభినందనలకి ధన్యవాదాలు మహి గారూ.

@ సుభ:
ధన్యవాదాలు సుభ గారూ. ఆలశ్యంగా చూసినా మీరింకా పర్లేదండీ. నేను చదివడమైతే చదువుతానుగానీ, ఎప్పుడో తప్ప వ్యాఖ్య వ్రాయలేను.

@ జయ:
మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు జయగారూ. మరీ ఆలశ్యమైందా... అయితే ఇవి రాబోయే తెలుగు సంవత్సరాదికి ముందుగా తెలుపుతున్నవన్నమాట.

Sriya said...

hai geetika garu..mi kavithalu ante naku chala istam...nenu gmail lo miku mails estutanu...i am ur fan....i like ur articles..All the Best....