27.10.11

జాగృతి వారపత్రికలో మొదటి బహుమతి పొందిన నా కథ...

జాగృతి వారపత్రికలో దీపావళి సందర్భంగా నిర్వహించిన వాకాటి పాండురంగరావుగారి స్మారక కథాపురస్కారం కథలపోటీలో నేను వ్రాసిన కథ సహజీవనం... మొదటి బహుమతి పొందింది.

ప్రస్తుతం ఆ సంచిక మార్కెట్లో ఉంది. మొదటి బహుమతి పొందిన కథతో పాటూ ప్రత్యేక బహుమతి పొందిన మరో నాలుగు కథలూ ఈ సంచికలో ప్రచురితమయ్యాయి. ఇవికాక కవితలూ... వ్యాసాలూ... మరెన్నో... ఈ దీపావళి ప్రత్యేక సంచికలో...


ఆ సంచిక ముఖచిత్రం..

5 వ్యాఖ్యలు:

విరిసిన పారిజాతం /అరవిందం said...

కధ ఇంకా చదవలేదు కాని ముందుగ అబినందనలు

గీతిక బి said...

మీ అభినందలకి ధన్యవాదాలండీ..

Lakshmi Raghava said...

గీతికా
అభినందనలు ..అలా పైపైకి వెడుతున్న నిన్ను చూసి గర్వపడుతూ ఆశీర్వదిస్తున్నాను..కథ స్కాన్ చేసి పోస్టు చెయ్యమ్మా
లక్ష్మీ రాఘవ

గీతిక బి said...

మీ హృదయపూర్వక అభినందనలకి, ఆశీస్సులకి ధన్యవాదాలు లక్ష్మీ రాఘవ గారూ..

Bhardwaj Velamakanni said...

Test