నా ప్రియునికై సాగుతున్నా దయచేసి దారినివ్వు ! ఆ సఖుడు సుదూర తీరాన నాకై వేచివున్నాడు తన దరి చేర నివ్వు ! నా ప్రేమ ఉప్పొంగు పరవళ్ళు కాగ నా విరహ కన్నీరు ఇల జారిపోతుంటే తన చెలిమి చేసి ఓదార్పు పొందాలి ఆ వొడిలోన నే ఒదిగి కరిగిపోవాలి నా గమ్య స్థానం త్వరలోనే చేరాలి దయచేసి దారినివ్వు ! నను తన దరి చేర నివ్వు !
3 వ్యాఖ్యలు:
గమ్యం!!!
నా ప్రియునికై సాగుతున్నా
దయచేసి దారినివ్వు !
ఆ సఖుడు సుదూర తీరాన
నాకై వేచివున్నాడు
తన దరి చేర నివ్వు !
నా ప్రేమ ఉప్పొంగు పరవళ్ళు కాగ
నా విరహ కన్నీరు ఇల జారిపోతుంటే
తన చెలిమి చేసి ఓదార్పు పొందాలి
ఆ వొడిలోన నే ఒదిగి కరిగిపోవాలి
నా గమ్య స్థానం త్వరలోనే చేరాలి
దయచేసి దారినివ్వు !
నను తన దరి చేర నివ్వు !
సావిరహే... చాలా బాగా వ్రాశారు.
thank you...
gud mrng too....
Post a Comment