16.6.10

కన్నడలో "అమ్మకోసం"... "ಅಮ್ಮನಿಗೋಸ್ಕರ"

ఈనాడులో ప్రచురితమైన నా కథ "అమ్మకోసం" బెంగుళూరులోని ఓ అభిమాని ఆసక్తి వల్ల కన్నడలో అనువాదమైంది.

తెలుగులో "అమ్మకోసం" ఈ బ్లాగులోని "కథలు" లో ఉంది.

2 వ్యాఖ్యలు:

కౌండిన్య said...

బాగుంది కథ.
ఇంతకు ముందు చదివాను ఈనాడులోనే చదివాను. బాగా రాసారు.

geetika said...

థ్యాంక్యూ కౌండిన్య గారూ...