19.5.10

నిజంగా అతన్ని ప్రేమిస్తున్నామా..


సాక్షి ఫన్ డే లో 47 వారాలుగా ప్రచురితమైన "ప్రేమ" శీర్షికలో మొదటి భాగం ఇది. 

నిజంగా అతన్ని ప్రేమిస్తున్నామా...?


మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తను- చిన్న పొరపాటో, తప్పిదమో చేసినప్పుడు మన మనసులో ఉన్న అంత ప్రేమనీ ఎందుకు మర్చిపోతాం...

prema - funday prema  column - b.geetika

3 వ్యాఖ్యలు:

Anonymous said...

అందరూ అలా కాదేమో. ఎంత కోపం ఉన్నప్పటికీ నా కోపానికంటే ఎప్పుడూ కూడా ప్రేమే win ఔతుంది. Hmm !!

శివరంజని said...

అక్కా సాక్షి లో ఆర్టికల్స్ రాసే గీతిక అంటే మీరేనా ? మీ బ్లాగ్ చూడడం ఇదే మొదటి సారి ఇన్నాల్లు మీ బ్లాగ్ ఎలా మిస్సయ్యానో

geetika said...

హాయ్ చెల్లీ...

ఆ గీతికానే ఈ గీతిక.

పోనీలే ఇన్నాళ్ళూ మిస్సయినా ఇప్పుడు చూశావుగా...