6.5.10

ఇలా ఎందుకని..?
ఎన్నో భావాల్ని, మరెన్నో అనుభూతుల్ని తనతో పంచుకున్నాక...
అనుకోకుండా వచ్చే చిన్న ఎడబాటునే తట్టుకోలేము మనం.
కానీ... తన సుఖం కోసం శాశ్వతంగా దూరమవ్వాలనుకునే మనసు పడే బాధే
ఈ చిన్ని కవిత

3 వ్యాఖ్యలు:

మిరియప్పొడి said...

నిజమె. ఎంధుకని?

ప్రేమ సామ్రాజ్ఞి said...

Ounuuu... ilaa enukavutundi :(

geetika said...

i think you also guess that...

Thank you for your comments Miriyappodi & Prema Samrajni.