24.5.10

ప్రేమంటే...ప్రేమంటే...?
అని ఆలోచించిన మీదట ఎన్నెన్నో భావాలు...! రకరకాల ఆలోచనలు...!

ఇదీ అనిపించి... ఇది మాత్రమే కాదు అనిపించీ...

చివరికి నాకు తెలిసిన ఫీలింగ్.....

prema - love column - geetika

4 వ్యాఖ్యలు:

శివరంజని said...

అక్క చాలా చక్కగా రాసారు . మిగిలినవి కూడా తొందరగా పోస్ట్ చేయండి

geetika said...

అలాగే చెల్లీ...!
వీలును బట్టి మిగిలిన పార్ట్స్ పోస్ట్ చేస్తుంటాను.

భావన said...

మంచి టాపిక్. నాకు అత్యంత ఇష్టమైన టాపిక్. బాగుందండి ఎదురు చూస్తాము తరువాతి పోస్ట్ ల కోసం.

geetika said...

భావనా గారూ...
మీ, నా,...లాగా చాలా మందికి ఇష్టమైన టాపిక్ ఇదేనేమో...! ఎందుకంటే మనం జీవించడానికి అవసరమైన గాలి, నీరు, ఆహారం తర్వాతి స్థానం ప్రేమదే కనుక.
త్వరలో మిగిలినవీ పోస్ట్ చేస్తాను.