8.1.16

ఈ నెల స్వాతి మాస పత్రికలో నా అనుబంధ నవల "ఆత్రం పెళ్ళికొడుకు"

-- మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు --
ఈ నూతన సంవత్సరం 2016 
మీకు నూతనోల్లాసాన్ని కలిగించాలని 
మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
మీ అందరికీ నవ్వుల్ని అక్షరాల ద్వారా పంచడానికై,
నూతన సంవత్సర కానుకగా
నా అనుబంధ నవల
"ఆత్రం పెళ్ళికొడుకు"ని
అందిస్తోంది ఈ నెల స్వాతి మాస పత్రిక.

చదివి ఆహ్లాదభరితం అవుతారని ఆశిస్తూ....
swati monthly - b geetika novels 
atram pellikoduku - swathi

2 వ్యాఖ్యలు:

telugu nris said...

chala bagundhi ,keep it up

గీతిక బి said...

Thank you telugu nris garu..