14.5.15

"స్వాతి వీక్లీ"లో నా సీరియల్.. "ఖజూర వాటిక"
"స్వాతి వీక్లీ"లో 
వచ్చేవారం నుంచి ప్రారంభం కాబోతున్న 
నా సీరియల్...

-- " ఖజూర వాటిక " --

khajura vatika - swati - geetika serials

2 వ్యాఖ్యలు:

శరత్ కాలమ్ said...

సీరియల్ పేరు, పరిచయం ఆసక్తికరంగా వున్నాయి. యుఎస్ లో వుంటున్నందున మీ సీరియల్ నేను చదవలేను. సీరియల్ పేరుకి అర్ధం ఏమిటి?

గీతిక బి said...

ఖజురహోని మొదట్లో ఖజూర వాటిక అని పిలిచేవారండి. ఈ సీరియల్ ఖజురహో నేపధ్యంతో వ్రాసినది శరత్ గారూ.