25.3.15

స్వాతి 16 వారాల సీరియల్స్ పోటీలో... ఖజూర వాటిక, వలపు సంకెళ్ళుస్వాతి 16 వారాల సీరియల్స్ పోటీలో సెలెక్ట్ అయిన నా రెండు సీరియల్స్...

1. ఖజూర వాటిక 
2. వలపు సంకెళ్ళు


ఒకే పోటీలో రెండు సీరియల్స్‌కు బహుమతులు ఇచ్చి....

"ఇలా కూడా జరుగుతుందా..." అని ఆశ్చర్యపోయేలా చేసి, 

నాలోని రచయిత్రిని మరింత ప్రోత్సహించిన 
గౌరవనీయులు --- "శ్రీ స్వాతి బలరాం" గారికి ---
నా హృదయపూర్వక ధన్యవాదాలు.

swati - prema serials - geetika - khajura vatika

6 వ్యాఖ్యలు:

a.v. ramana said...

Respected madam,
congratulations.
nenu rendu rojulinchi mee blog vetukutuuna. swati results chsui meeku congratulations. cheppalani. kakapote mee blog dorakaledu. mee peruto vetikanu. kani naa prayntnam pahalinchaledu.
any how once again hearty congratulations.
a.v. ramana.
ramana.arcot@gmail.com

venkata ramana said...

Respected Madam,
congratulations. swati chusina roje meeku chepplani chusanu. mee blog naku dorkaledu.
once again congratulations.
a.v. ramana.
ramana.arcot@gmail.com

Anonymous said...

Congratulations.
నిజంగా ఒక పోటీ లో రెండు బహుమతులు గెలుపొందడం సామాన్యం విషయం కాదు, అలా ఇచ్చిన స్వాతి యాజమాన్యం కూడా గ్రేట్

గీతిక బి said...

Thank you so much A.V.Ramana garu.

గీతిక బి said...

Thank you Anonymous garu.

Jyothi Kalaga said...

Mee valapu sankellu serial last week start ayindandi..1st episode only very interesting