25.10.13

స్వాతి సపరివారపత్రికలో నా కథ- "బంధం సంబంధం"..బంధం సంబంధం అనే నా కథ 
ఈ వారం స్వాతి సపరివారపత్రిక (25-10-13) లో ప్రచురితమైంది.

ఈ కథలోని చిత్రాన్ని బాపు గారు వేశారు. 

తొలిసారి నా రచనల్లో వ్యక్తిత్వాలకు బాపు గారి కుంచె రంగులు దిద్దడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 
పద్మశ్రీ బాపు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు.kathalu - Bapu - swati - swathi kathalu - geetika kadhalu

1 వ్యాఖ్యలు:

Rams said...

Chala bagundi geetika garu Migata part kuda chadavalani pichindi
kani meru pettaledu...i disappointed