31.5.12

సాహితీ స్రవంతి మాసపత్రికలోని నా వ్యాసం...

ఇది సిపి బ్రౌన్ వారి మాసపత్రిక సాహితీ స్రవంతిలో ప్రచురితమైన తెలుగుకి మెరుగులు వ్యాసం...
5 వ్యాఖ్యలు:

C.ఉమాదేవి said...

నేను పుస్తకంలోనే చదివాను.చాలా బాగా రాసారు.మీ రచనలలో పెరుగుతున్న పరిణితి మీనుండి ఇంకా మంచి రచనలు వెలువడేందుకు దోహదపడుతుంది.శుభాభినందనలు.

గీతిక బి said...

మీ అభినందనలకి, ఆశీర్వచనాలకి ధన్యవాదాలు ఉమాదేవి గారూ.

సో మా ర్క said...

గీతిక గారికి నమస్సుమనస్సులు.మీరు పంపిన మైలు ద్వారా మీ బ్లాగును కూడా స్థాలీపులాక న్యాయంగా ఒక్కసారి పక్షిలా ఎగురుకుంటూ తిరిగి దర్శించాను.చాలా చాలా బాగున్నాయి.మరింత తీరిక చేసుకుని దర్సిస్తూ ఉంటాను.మీరు మరిన్ని తెలుగుదనం ఉట్టి పడే కవితలు,కధానికలు రచించి అభివృద్ధి పధంలో ఎదగాలని మనఃపూర్వకంగా అభినందిస్తున్నాను.

సో మా ర్క గారూ..

పోత్సాహపూర్వకమైన మీ వ్యాఖ్యకి ధన్యవాదాలండీ.

మీ ఆశీస్సులకి, అభినందనలకి హృదయపూర్వక కృతజ్ఞతలు.