17.9.11

ఈ నెల ఆంధ్ర ప్రదేశ్ మాసపత్రికలో నా కథ...

ఆంధ్ర ప్రదేశ్ మాసపత్రిక కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన నా కథ...

ఆంధ్ర ప్రదేశ్ సెప్టెంబర్ నెల మాస పత్రికలో...

4 వ్యాఖ్యలు:

Lakshmi Raghava said...

గీతికా,
ఈమధ్య బ్లాగులకు దూరంగా వున్నా, అమ్మాయి అమెరికా నుండి వచ్చిందని...మీరు ఈమధ్య కథలపోటి ల్లో గెలుపొందడం గమనించి ఎంతో సంతోషపడ్డా....కథల్లో quality బాగుంటోంది గీతికా ..ఇంకా ఎదగాలని ఆశీర్వదిస్తూ
లక్ష్మీ రాఘవ

SvKRISHNA said...

గీతిక గారు...
ఈరోజు మీరు పోస్ట్ చేసిన మీ (రంజని బహుమతి పొందిన ) కథ 'పునరావృతం' చాలా బాగుంది. తరాలు మారేకొద్దీ మనుషుల బందాల్లో, అనుబంధాల్లో, ఆలోచనా విధానంలో, భావాల్లో ఏ విధమైన అంతరం వచ్చేసిందో సమర్దవంతంగా చిత్రించారు... మీకు అభినందనలు. 'రంజని' వారు వరుసగా నిర్వహించిన రెండు కథల పోటీల్లో వరుసగా బహుమతి సాధించినందుకు మరోసారి మీకు అభినందనలు.
- యస్వీకృష్ణ

గీతిక బి said...

@లక్ష్మీ రాఘవ గారూ..

మీ అభినందనలకి, ఆశీస్సులకి ధన్యవాదాలండీ.

@SvKRISHNA గారూ..

మీ అభినందలకి హృదయపూర్వక ధన్యవాదాలండీ. మీలాంటి సీనియర్ రచయితల నుండి నేను నేర్చుకోవాల్సింది ఇంకెంతో ఉందండీ.