23.6.11

రంగు రంగుల కోడిపిల్లలు...

రంగు రంగు కోడిపిల్లలు...


మొన్న రాజమండ్రి వెళ్తుంటే దారిలో కనిపించాయి ఈ బుల్లి కోడి పిల్లలు. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను ఇలాంటి కోడిపిల్లల్ని. మళ్ళీ ఇప్పుడిలా...


నేను కళ్ళతో చూస్తే, అతను కెమెరాతో...!

5 వ్యాఖ్యలు:

ఇందు said...

అరె! భలె ఉన్నాయ్! చూసి ఎన్ని రోజులయిందో!! నేను చిన్నప్పుడు మా పక్కింట్లో చూసాను ఇవి! ఆ ఇంటావిడ పైన గద్ద తిరుగుతుంది అని వాటిని బుట్టకింద పెట్టేసేది. కాని ఇవి ఎక్కువ రోజులు బ్రతకవట :(

voleti said...

అసలు ఇలా రంగులు ఎందుకు వేస్తారండి ? మీ కేమైనా తెలుసా ?

voleti said...

అసలు ఇలా రంగులు ఎందుకు వేస్తారండి ? మీ కేమైనా తెలుసా ?

గీతిక బి said...

అవును... అవి కోడిపొదిగినవి కాదు కదా.. అందుకనే ఎక్కువరోజులు బతకవు. వాతావరణం, ఆహారం అన్నీ సరిపడితేనే అవి బ్రతుకుతాయి.

థ్యాంక్యూ ఫర్ యువర్ కామెంట్ ఇందు గారూ...

గీతిక బి said...

కళ్ళకి ఆకర్షణకోసం అనుకుంటున్నానండీ. వీటి వరకూ పర్లేదు.. పళ్ళూ, కూరగాయలకీ కూడా వేసేస్తున్నారుగా ఇప్పుడు..!

మీ వ్యాఖ్యకి ధన్యవాదాలండీ voleti గారూ..