4.4.11

ఉగాది తెలుగు పడతి...

కష్టమున్నప్పుడే సుఖం విలువ తెలిసేది...

చేదు ఉన్నప్పుడే తీపి రుచి పెరిగేది...

కష్టాల్ని అర్థంచేసుకుని, చేదుని భరించగలిగితేనే జీవితం మధురమయ్యేది.

మీ జీవితంలో చేదు, కారం, వగరు నిండిన బాధల్ని అవగాహన చేసుకోగలిగే సమన్వయాన్ని ఈ ఉగాది మీకు అందించాలని

మనస్ఫూర్తిగ కోరుకుంటూ... మా ఇంటి ఉగాది ముగ్గులివి...

6 వ్యాఖ్యలు:

SRRao said...

మీకు శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు

- శి. రా. రావు
ఉగాది ఊసులు
http://sirakadambam.blogspot.com/2011/04/blog-post_04.html

గీతిక బి said...

ధన్యవాదాలు... SRRao గారూ

హను said...

aa ramgavalli ni kaadu anDi... mimmalni chusea adrushTam eppuDo maaku cheppaleadu......

bhagavandas said...

Hi akka, srikara naama ugadhi shubhakankshalu to U & bava & whole ur's familly,frnds and all.

sai said...

hpy ugadi ..nice

గీతిక బి said...

Thank you so much Hanu, Bhagavan Das and Sai...