19.1.11

ఇంత అందమైన మేకకి...

చాలా బావుంది కదూ..
చాలా ముద్దుగ తెల్లగా చిన్నగా ఎంత బాగుందో ఇది. కానీ...
కానీ... దీనికి మూడు కాళ్ళే ఉన్నాయి.
అయినా.. దానిలో నిస్పృహ లేదు.

14 వ్యాఖ్యలు:

మనసు పలికే said...

గీతికా.. చాలా మంచి విషయాన్ని ప్రొజెక్ట్ చేసావు ఈ ఫొటోల ద్వారా.. నిజమే.. వైకల్యం అన్నది మనసుకు పట్టే చెదే.. శరీరానికి పట్టినా, ధైర్యం, ఆత్మ విశ్వాసం ఉన్న చోట అది నిలబడదు.

సత్య said...

’ఒక కాలు లేదు’ (-)అని అనకుండా
’మూడే కాళ్ళున్నాయి’ అంటే బాగుండేదోమో (+)!!

Surviving tells us, how to be positive ,how to be alive!... and how to live.

geetika said...

Thank you Aparna...

geetika said...

Thank you Satya garu.

ఇక్కడ నా ఉద్దేశ్యం లేదని చెప్పడమే. కానీ.. కాలు కాదు. అలాంటి స్థితిలో మనలో ఉండే నిరాశానిస్పృహలు లేవని. మూడే కాళ్ళున్నా దానిలోని యాక్టివ్‍నెస్ ఏమాత్రమూ తగ్గలేదని.

అయినా.. మీరన్న ప్రకారమే మార్చుతాను సత్యగారు.

సత్య said...

మీ స్పందన లోని మాటలు వాస్తవం, చాలా బావున్నాయ్
కూడా .

వేగవంతమైన ప్రతిస్పందనకి ధన్యవాదాలు.!

geetika said...

You are welcome Satya garu...

అశోక్ పాపాయి said...

అవునండి నిజంగానే మీ స్పందన బాగుంది..ఆ మేక పిల్లని అలా పరిచయం చేసినందుకు మీకు కృతజ్ఞతలు.

పరిమళం said...

ప్చ్ ...చాలా ముద్దుగా ఉందండీ.
సత్యగారు చెప్పింది బావుంది...బహుశ మీ ఉద్దేశ్యం కూడా అదే చెప్పడంలో చిన్నతేడా !వెంటనే మార్చడం బావుంది.

geetika said...

Once again thank you Satya garu..

geetika said...

Thank you Ashok garu...

geetika said...

Parimalam garu...

Thank you and welcome to my blog...

కెక్యూబ్ said...

Creates a Good Hope..

ఇందు said...

అబ్బ ఎంత బాగుందో బుజ్జి మేక! పాపం కదా అది :( అయినా కూడా దానిలో నిస్ప్రుహ లేదు అని మీరు రాయడం చాలా బాగుంది :) ఈ బాధలన్ని మనుషులకే! మిగితా అన్ని ప్రాణులు ఇలా కృంగిపోవు!!!

geetika said...

నిజమే ఇందు... మనం ప్రతి సమస్యకీ కృంగిపోతాం. 99% ఉన్నదాన్ని చూసి సంతోషించం.. 1% లేనిదాన్నే గుర్తుచేసుకుంటుంటాం..