16.12.10

వచ్చీ రాని మరో ఆర్ట్...


నేను వేసిన...
కుదిరీ కుదరని,
నేను తీసిన... (ఫొటో తీసిన)
వచ్చీ రాని,
మరో పెన్సిల్ ఆర్టిది...!

26 వ్యాఖ్యలు:

గిరీష్ said...

Nice art

గీతిక బి said...

Thank you Girish garu...
and welcome to my blog...

స్వామి ( కేశవ ) said...

"తినగ తినగ న్యూడిల్సు టేస్టు గుండు" అని ఎక్కడో విన్నట్టు గుర్తు .
సో అలా వేస్తూ ఉంటేనే దోసె లైనా , ఆర్టు లైనా అందం గా తయారయ్యేవి.

ఐనా ఆర్టుకేమైందండి , భేషుగ్గా ఉంటేనూ ..!

bhagavandas said...

akka pencil art baga kudurindi. Beautifull drawing..color aithe enka baguntundi.

గీతిక బి said...

Thank you SWAMY garu..

గీతిక బి said...

Thank you Bhagavan Das.

naaku alage anipimchindi..

అశోక్ పాపాయి said...

beautiful art...chala bagundi....

గీతిక బి said...

Nizamgana... Ashok garu...! Thank you...

veera murthy (satya) said...

వచ్చ్చీ, రాని
కుదిరీ, కుదరని కుంచె తోనే!!!????
అందీ అందని అందం...
జారీ జారని పైటా,
ఊగీ ఊగని వాల్జడా...
నేలో, నాకమో తెలియని తలమూ...
సిగ్గో, బిడియమో తెలియని తనమూ...ఓహ్!
ధనుర్మాస-వ్రతానికి పొగమంచులో
బయలుదేరుతున్నకృష్ణ-గోపిక లా వుందీ పడుచు!

please visit my blog

http://satyachitralu.blogspot.com/

వేణూశ్రీకాంత్ said...

Nice one.

గీతిక బి said...

థ్యాంక్యూ సత్య గారూ.. మీరు వ్రాసింది బొమ్మకు తగ్గట్టు చాలా బాగుంది.

మొన్న మీ బ్లాగు చూశాను. టెంప్లేట్ మార్చేరేమని అడిగాను కూడా. మెసేజ్ మీకు చేరలేదా....

గీతిక బి said...

థ్యాంక్యూ వేణు శ్రీకాంత్ గారూ..

veera murthy (satya) said...

ledandi.....msd raledu!!

గీతిక బి said...

meeru mail check chesukunnaaraa...?

గీతిక బి said...

neelahamsa9@gmail.com

pai mail id open chesi choodandi...

సవ్వడి said...

baagundi Geetika garu!

గీతిక బి said...

Thank you Savvadi garu...

హరే కృష్ణ said...

బావుంది
గ్రాఫిటీ ఆంటే ఇదేనేమో

గీతిక బి said...

Thank you Hare Krishna garu...

mrityunjay said...

supeerrrrrbbbbb.

గీతిక బి said...

Thank you Mrutyunjaya garu...

భాను said...

చాల బాగుందండీ మీ పెన్సిల్ ఆర్ట్

గీతిక బి said...

Thank you Bhanu garu...

Ennela said...

Chala manchi artist andee meeru,....chakkaga undi muddugumma..

Ennela said...

ippude mee bommalannee choosaanu, chala baagunnayi..esp amma bomma...excellent

గీతిక బి said...

Thank you Ennela garu.. and welcome to my blog...