13.12.10

ఈత పువ్వు చూశారా ఎప్పుడైనా...

ఈత కాయలే కరువైపోతున్నాయ్...
ఇక ఈత గెలల్ని చూడ్డమంటే ఈ రోజుల్లో కష్టమేనేమో...


ఇది కొబ్బరి పువ్వు...

2 వ్యాఖ్యలు:

అశోక్ పాపాయి said...

బాగున్నాయి ఈత పూవ్వులు

గీతిక బి said...

ఇదింకా మొగ్గగా ఉన్నదే. ఖర్జూరంలాగే ఉంటుంది గెల.
Thank you for your comment Ashok garu...