8.11.10

థ్యాంక్యూ అక్షరజాలం వసుంధర గారూ...

నా కథల్ని ఈ నెల (నవంబరు) "రచన మాస పత్రిక"లోని సాహితీ వైద్యంలో క్లుప్తంగా వివరించి, విశ్లేషించి... సలహాలు, సూచనలు చేసిన వసుంధర గారికి
నా హృదయపూర్వక ధన్యవాదాలు.
అంతే కాక- వంగూరి ఫౌండేషన్ మరియు ఆంధ్ర ప్రభ డైలీ వారు నిర్వహించిన
మొట్టమొదటి రచయిత్రుల కథల పోటీలో బహుమతి పొంది, ప్రచురితమైన
(నా కథతో సహా) అయిదు కథల్నీ సాహితీ వైద్యంలో పేర్కొని
మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, సవిమర్శనీ... వ్రాసినందుకు
వారందరి తరఫున నా ధన్యవాదాలు.

4 వ్యాఖ్యలు:

హను said...

mimmalni ela pogaDalo naaku ardam kavaDam ledu......

గీతిక బి said...

థ్యాంక్యూ హను. ఇంతకూ నన్ను పొగడ్డమెందుకు...? నేనేం చేశాను...?

bhagavandas said...

నాకు చాలా హ్యాపీ గా ఉంది అక్క . నీ స్టోరీస్ కొన్ని చదవలేక పోయాను. టైం కుదరక, కానీ రచన మాసపత్రికలో నీ రచనల్ని వసుందర గారు సద్విమర్శ చేసి, నీ రచనలోని బావలను అర్థం అయ్యైల చెప్పారు. అందుకు నా తరుపున వసుందర గారికి దన్యవాదములు.

గీతిక బి said...

Thank you Bhagavan Das... naa tarapuna Vasundhara gariki thank you cheppinanduku.