తీయనైన అమ్మ ప్రేమతో
తొలిపలుకులు నేర్చి,
చల్లనైన తన నీడలో
కేరింతల ఆటలాడి,
గడిచిన బాల్యాన్ని
మరచిపోతున్నంతలో.....
రివ్వున తిరిగొచ్చిన
కాలచక్రం..
తె(ఇ)చ్చిన బిడ్డకి
ప్రేమతో పలుకులు నేర్పమంటూ...
మరి-
మనని శిక్షిస్తుందో...!
మనకి శిక్షణనిస్తుందో...!
మన మనసుల్లోని ప్రేమభావాల మాలికలైన ఈ "ప్రేమలో మనం"కి గీతిక స్వాగతం.. సుస్వాగతం..!
14 వ్యాఖ్యలు:
it is nice
nice
congratulations
చక్కగా ఉంది.
బాగుంది.
superb
thanks for you all.
అమ్మ నచ్చనిదెవరికి...
naccindi.
good..
bhale bagundi...!!bomma kuda bagundi.. :)
thank you SavvaDi & Kiran garu.
gud one geetika gaaru
bagundani enni sarlu cheppalo ?
Thank you Hanu.
@ Saavirahe..
బాగుందని ఎన్నిసార్లు చెప్పారేం...
bagunnayi mi paints,muggulu,kavitalu anni mi blag chala bagundi.swatilo kada bagundandi.
Post a Comment