వసంతం లో తొలకరి చిగురులా,పచ్చని పైరులా ఆకు పచ్చని గౌనులో మిల మిల మెరిసే వెలుగులతో, రివ్వున ఎగిరే మిణుగురు లా నుదుటన పాపిడి, చెవులకు జుంకాలు మేడలో రతనాల హారం , మెత్తని చేతులకు పంచదార రంగు గాజులు మరియు వంకీలు చేతి వేళ్ళకు మోడరన్ గోరింటాకు అదురు, బెదురూ లేని ఆ చేప కళ్ళు ఫైనల్ గా పురి విప్పిన నెమలి లా అప్పుడే పుట్టిన సీతాకోక చిలుక లా పెళ్లి కి సిద్దంగా ఉన్న పెళ్లి కూతురు లా తెగ ముద్దోస్తున్నావ్ అక్క ... ఇట్లు మీ తమ్ముడు భగవాన్ దాస్
ఇది నా ఫొటో కాదు. ఆ పాప ఎవరో కూడా నాకు తెలీదు. తెలిసిన ఫ్రెండ్ కొన్ని ప్రోగ్రాంస్ డౌన్లోడ్ చేసివ్వమని తన ల్యాప్‌టాప్ ఇస్తే అందులో చూశానీ ఫొటో. చాలా క్యూట్‌గా ఉందని గుడ్ మార్నింగ్స్‌లో వేశాను.
ఈ మధ్యే తెలిసింది ఆ పాప పేరు "రిషిత" అట. వాళ్ళు USA లో ఉంటారoట.
తనని నేను చూడలేదు. తనతో పరిచయమూ లేదు. చిన్నపిల్లల ఫోటోలు సేకరించడం హాబీ. అలా.. తెలిసిన వాళ్ళ లాప్‌టాప్‌లోంచి కాపీ చేసుకున్నది ఈ ఫొటో. ఇక పేరంటావా... వాళ్ళని అడిగితే చెప్పారు. Thanks for your comment.. Anand.
11 వ్యాఖ్యలు:
శుభ మిట్ట మధ్యాహ్నం పాపా Who Are నువ్వు :)
మా అమ్మా నాన్న వాళ్ళ అమ్మాయిని...
ఏమైనా పాలకొల్లు వాళ్ళకి చమత్కారాలు ఎక్కువే
@ శ్రీనివాస్ గారూ,
ఆ పాపని నేనూ ఎప్పుడూ చూడలేదు. cute గా ఉంది కదా, 'ఎవరో' మీకేమన్నా తెలిస్తే చెప్తారని బ్లాగ్లో పెట్టాను.
chala bagumdi papa, aite nijamgane meek teliyadamTaru antenaa?
తెలుసుకోవాలని లేదు light తీస్కో......!
వసంతం లో తొలకరి చిగురులా,పచ్చని పైరులా
ఆకు పచ్చని గౌనులో మిల మిల మెరిసే
వెలుగులతో, రివ్వున ఎగిరే మిణుగురు లా
నుదుటన పాపిడి, చెవులకు జుంకాలు
మేడలో రతనాల హారం ,
మెత్తని చేతులకు పంచదార రంగు గాజులు మరియు వంకీలు
చేతి వేళ్ళకు మోడరన్ గోరింటాకు
అదురు, బెదురూ లేని ఆ చేప కళ్ళు
ఫైనల్ గా
పురి విప్పిన నెమలి లా
అప్పుడే పుట్టిన సీతాకోక చిలుక లా
పెళ్లి కి సిద్దంగా ఉన్న పెళ్లి కూతురు లా
తెగ ముద్దోస్తున్నావ్ అక్క ...
ఇట్లు మీ తమ్ముడు
భగవాన్ దాస్
అబ్బా... భలే కనిపెట్టేశావే...
ఇది నా ఫొటో కాదు. ఆ పాప ఎవరో కూడా నాకు తెలీదు. తెలిసిన ఫ్రెండ్ కొన్ని ప్రోగ్రాంస్ డౌన్లోడ్ చేసివ్వమని తన ల్యాప్‌టాప్ ఇస్తే అందులో చూశానీ ఫొటో. చాలా క్యూట్‌గా ఉందని గుడ్ మార్నింగ్స్‌లో వేశాను.
ఈ మధ్యే తెలిసింది ఆ పాప పేరు "రిషిత" అట. వాళ్ళు USA లో ఉంటారoట.
Geethika haaru aa paapa evaro theliyadhu annaru mari name elaa chepthunnaru....... Thooch nenoppukonu......
తనని నేను చూడలేదు. తనతో పరిచయమూ లేదు. చిన్నపిల్లల ఫోటోలు సేకరించడం హాబీ. అలా.. తెలిసిన వాళ్ళ లాప్‌టాప్‌లోంచి కాపీ చేసుకున్నది ఈ ఫొటో. ఇక పేరంటావా... వాళ్ళని అడిగితే చెప్పారు.
Thanks for your comment.. Anand.
Post a Comment