3.6.10

ఎలా ప్రేమించాలి..


ఎలా ప్రేమించాలి.. అని చాలా మంది అనుకుంటూ ఉంటారు.

మనలో ప్రేమించే మనసు ఉంటే ఎలా ప్రేమించాలో మనకెవరూ చెప్పనవసరం లేదని నేననుకుంటాను.love - prema column in sakshi funday - geetika

8 వ్యాఖ్యలు:

Anonymous said...

మీరు దాసరిగారి శిష్యులా? :-)

hanu said...

ennaLLaki dorikaramDi, asalu chala sarlu try cheSaun, mails lo meku, nenu mee fan kadu A.C anukomDi, mee articals sakshilo anni chadivanu, superb....

nagarjuna said...

నేడు కదా...మీ ఈ టాపా చూసినమీదట కదా నాకు ఈ సృష్టి రహస్యం తెలియవిచ్చింది....
అన్నన్నన్న...ఎంత గొప్పగా చెప్పారు...కెవ్..

భావన said...

బాగుందండి. ప్రేమ కు సూత్రాలేమిటీ ప్రేమ కు లిమిట్స్ ఏంఇ వుంటాయి. ప్రేమ అంటే నే ఒక అనంతమైన అనుభవం;

geetika said...

@ అభిజ్ఞ్య ( గారు),

నేను దాసరి గారి శిష్యురాలినైతే కాదుగానీ ఎందుకలా అడిగారో అర్థం కాలేదు.

@ హను ఎ.సి. గారు,

ప్రేమ శీర్షిక లాస్ట్ పార్ట్‌లో అడ్రస్ & మెయిల్ ఐడి ప్రింటయ్యింది. బహుశ లాస్ట్ పార్ట్ చూసుండరేమో. ఎనీ వే మీ అభిమానానికి కృతజ్ఞతలు.

@ నాగార్జున గారు,

నేడు కదా మీ కామెంట్ చూసిన మీదట కదా సీరియస్సో, వెటకారమో తెలియలేకుంది...

@ భావన గారూ...,

థ్యాంక్సండి
ప్రేమని ఒక సూత్రంలో ఇమడ్చాలన్నది నా అభిమతం కాదు. ముందు ముందు పార్ట్స్‌ని కూడా చదవండి. అప్పుడు వేరే రకంగా అనిపించొచ్చేమో.

Anonymous said...

దాసరి నారాయణ రావు గారే అలా తిప్పి తిప్పి మాటలతో కొట్టగలరనీ...abhignya అభిప్రాయం...

Anonymous said...

nenu mee articles anni kooda chadive vaanni SAKSHI lo.. chala baaguntai.. & mee fan ni kooda okappudu.. mee articles ni SAKSHI e paper nundi okkatikooda vodalakunda download chesukunna.. just oka 1 week mundu koodali lo mee blog kanipinchindi.. meetho contact lo undalani anukune vaanni ela raastaru intha idiga ani adagalani kooda undedi..ipudu aa chance vochindi.. now happy.. kaani nenu oka ammayini heartful ga love chesanu..tanu kooda nannu..meeru raasina pratidi naa limits lo nenu njy chesanu tanatho..chaala sarlu tanmayatvanga anipinchedi.. ipudemo tanu vere atanitho engagement kooda chesukundi.. marriage ki kooda siddapadipoyindi..nannu chesukunte vaalla family paruvu potundita.. naaku next year varaki time kooda adiganu..settlement koraku.. ok wait chesta ani kooda andi.. inthalo ee rakanga.. ammailu heartful ga love cheyara.. abbailatho games aadathara?

geetika said...

@రూప
ముందుగా సాక్షిలో ప్రేమ శీర్షికని అభిమానించినందుకు కృతజ్ఞతలు.

నేను చెప్పాలనుకున్న ఫీలింగ్ కూడా అదే. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించడం... తన పరిస్థితులను బట్టి ప్రేమని వదులుకోవడం, ప్రేమించిన అతన్ని కట్ చేసుకోవడం; లేదా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించడం...ఆమెని దూరం చేసుకోవడం; అలాగే కొందరు అమ్మా(అబ్బా)యిలకి ప్రేమ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. కాలక్షేపానికో, నలుగురిలో గొప్పగా చెప్పుకోవడానికో ఒక బాయ్(గాళ్)ఫ్రెండ్ ఉండాలనుకోవడం; ఇవన్నీ చూసిన మీదట... ఇదంతా ప్రేమ కాదని, ప్రేమ గురించి చెప్పాలి అని నా చిన్ని ప్రయత్నమే ప్రేమ శీర్షిక.

ప్రేమని అభిమానించే మీ విషయంలో అలా జరిగినందుకు చాలా బాధపడుతున్నాను.

ఒక అమ్మాయి అలా ఉందని అందరు అమ్మాయిలూ అలాగే ఉంటారని అనుకోకూడదు. అలాగే ఒక అబ్బాయి తప్పుచేశాడని అందరు అబ్బాయిలూ అలాగే ప్రవర్తిస్తారనుకోకూడదు.

వీలయితే ప్రేమ శీర్షిక చివరి పార్ట్ "ఒక ప్రేమ పుట్టినరోజు" ను మరొక్కసారి గమనించండి. మీ బాధ కొంతయినా తీరుద్దని ఆశిస్తున్నాను.