5.5.13

స్వప్న మాసపత్రికలో.. నా కథ "చైత్రపు చిగురులు"


స్వప్న మాసపత్రిక (మే 2013) లో నా కథ చైత్రపు చిగురులు ప్రచురింపబడింది. 


నాన్‌వెజ్ తినమని చెప్పడమో, తినొద్దని చెప్పడమో కాదు ఈ కథ ముఖ్య ఉద్దేశ్యం.. 

మనుషులం ఎదిగేకొద్దీ సున్నితత్వాన్ని కోల్పోతూ ముదిరిపోతామని..! 
swapna monthly - b.geetika kathalu - kadhalu

2 వ్యాఖ్యలు:

Praveena said...

Geetika gaaru, ippude mee blog chusanu, ee kada chaala baagundi.Mee writing style baagundi.Mee migitha kathalu kuda chadavali nenu :)

గీతిక బి said...

Thank you Praveena garu.. వీలుచూసుకుని చదవండి..