2.1.11

నేను వేసిన ముగ్గులు

మా ఇంటి సుస్వాగతం...! ఆంగ్ల సంవత్సరాదికి...!!
కొత్త సంవత్సరం మన కష్టాల చీకటికి వెలుగు చూపాలని,
నవ్వు రవ్వల పూలు పూయించాలని...

Good Bye 2010...

2011 ముగ్గు

Welcome 2011...

12 వ్యాఖ్యలు:

సిరిసిరిమువ్వ said...

బాగున్నాయి మీ ముగ్గులు. ఎలా అయినా ఇంటి ముందు వాకిట్లో చిక్కగా కళ్ళాపి చల్లి ముగ్గులేస్తే వాటి అందమే వేరు. మేమూ అపార్టుమెంటులో వాకిటి ముందు వేస్తాం....ఓ అందమా చందమా!!

స్వామి ( కేశవ ) said...

Geethika Gaaru ,

Rangula Rangavalli Addirindi.

Oka roju late ainaa , em parledu anipinchindi naaku ..

Happy , Healthy and Prosperious New Year 2011 to

U and Ur family andi.

geetika said...

Thank you Sirisiri muvva garu...

మామూలుగానే... కళ్ళాపి చల్లిన మట్టి నేలలో, వరిపిండి కలిపిన రాతిముగ్గుతో వేసే ముగ్గులు బాగుంటాయి.

మీరు వేసిన ముగ్గులు చాలా బాగున్నాయి. కాకపోతే టైల్స్ మీదవి కాబట్టి ఊరికే చెరిగి(చెదిరి)పోతాయి.

geetika said...

Swamy garu... Thank you and belated Happy New Year to you.

మీరు లేటయిందన్నది దేని గురించి...? ముగ్గు గురించా..?

ముగ్గు నిన్నటిదే కానీ ఈ రోజు పోస్ట్ చేశాను.

జ్యోతి said...

కళ్లాపు చల్లి బియ్యప్పిండితో ముగ్గులేస్తే ఆ అందమేవేరు. బావున్నాయి. నేనైతే చాక్పీసుతో ముగ్గులేస్తాను చెదరకుండా..

satya said...

nice RANGOLI....

Didn't you take full photo?...

rangoli full ga chudaalanudi..

geetika said...

Thank you Jyothi garu... and welcome to my blog.

మీకు నచ్చాయా... థ్యాంక్యూ.

ముగ్గులేయడం అందంకోసమే కాదు ఆరోగ్యం కోసం కూడా...

geetika said...

Thank you Satya garu.

ముగ్గు మొత్తం పర్ఫెక్ట్ గ రాలేదు. కానీ పర్లేదు. మీ మెయిలుకి ఫొటోస్ పంపిస్తాలెండి.

హను said...

chava goTtaru gaa... kavithale anukunnanu... muggulu kuda chala baga vestunnaru....

geetika said...

Thank you so much Hanu...

anand said...

muggulu bhavunnayi

geetika said...

బాగున్నాయా...!

Thank you...