11.9.10

శ్రీ గణపతే నమ:


శ్రీ గణపతే నమ:

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు...

11 వ్యాఖ్యలు:

సావిరహే said...

meeku nooooo :-)

SRRao said...

మీకు, మీ కుటుంబానికి
వినాయక చతుర్థి మరియు రంజాన్ శుభాకాంక్షలు

SRRao

శిరాకదంబం

వేణూ శ్రీకాంత్ said...

తెలుగు అక్షరాలతో గణపతి అదీ ’శ్రీగణపతేనమః’ అనే అక్షరాలతో.. ఆద్భుతం గీతిక గారు, మీ ఊహాశక్తికి జోహార్లు. ఎంత శ్రమపడి ఉంటారో కదా.. గణపతి బొమ్మ నాకు చాలా చాలా నచ్చింది. చూసిన వెంటనే అర్ధంకాలేదు కానీ పరికించి చూశాక వావ్ అమేజింగ్ అని అనుకోకుండా ఉండలేకపోయాను.

మీకు వినాయక చవితి శుభాకాంక్షలు :)

geetika said...

Thank you Savirahe garu....

geetika said...

Thank you SRRao garu...

geetika said...

వేణూ శ్రీకాంత్ గారూ
మొత్తానికి వినాయకునిలో ఉన్న "శ్రీ గణపతే నమ:"ని కష్టపడి గుర్తుపట్టారన్నమాట.

Thank you for your compliment andi.

'Padmarpita' said...

వినాయచతుర్థి శుభాకాంక్షలు.

భాస్కర రామి రెడ్డి said...

geetika గారూ...,శ్రీకరమైన వినాయక చతుర్థి సందర్భముగా తెలుగు బ్లాగరులందరికి శుభాకాంక్షలు

హారం

geetika said...

థ్యాంక్యూ అండ్ సేమ్ టు యు భాస్కర రామిరెడ్డి గారూ...

రాధిక(నాని ) said...

మీ బొమ్మలన్నీ చాలా బాగున్నాయండి

geetika said...

Thank you Radhika garu...