మంచు పల్లకి... కనులెదుట నిలిచావు అందని చందమామవై నీవు రెప్పమూసినా తెరిచినా నీవే మది నిండుగా రాత్రైతే చాలు_ చుక్కల్లో చంద్రుడిలా నా ఊహల మధ్య నీవు చీకటి పొరలు కలల తెరలు తొలగాక తెలిసింది అవన్నీ రాత్రికే పరిమితమని, నేనెక్కింది మంచు పల్లకి అది ఎక్కే లోపే కరిగిపోతుందని...!
3 వ్యాఖ్యలు:
chala bagumd anDi.... superb
nice :-)
thank you Hanu and Savirahe garu.
Post a Comment