12.4.10


హాయ్ శుభోదయం...! ఇంకా నిద్రలేవలేదా...!!

మేము గీతికా వాళ్ళ పక్కింటి పావురాళ్ళం. మిమ్మల్ని నిద్ర లేపి ఆఫీసుకి పంపిద్దామని వచ్చాం. త్వరగా లేచి రెడీ అయ్యి ఆఫీసుకి వెళ్ళండి బాబూ... అక్కడ మీకోసం బోల్డంత పని వెయిట్ చేస్తోంది.

ok.. once again good morning and have a nice day...!

0 వ్యాఖ్యలు: