10.4.10


ఉదయపు మగత నిండిన తొలి క్షణాలు ఎంతో ప్రశాంతం...
రెప్పలు విప్పగానే కనిపించే తన చిరు దరహాసం...
రోజంతటికీ కాంతి నింపే మధుర జ్ఞాపకం...

2 వ్యాఖ్యలు:

kallurisailabala said...

Nice good morning

geetika said...

Thank you for your comment Kalluri Sailabala garu.

Have a nice day...