28.7.26

"డెత్ సీక్రెట్" సీరియల్ ఇప్పుడు వీనుల విందుగా...

ప్రియమైన మిత్రులకి శుభసాయంత్రం.. 

నా రచనల అభిమానులు, పాఠకులు అందరికీ ఒక శుభవార్త. "స్వాతి వీక్లీ"లో పబ్లిష్ అయిన నా సీరియల్స్ ను చదవడం కోసం అవి పుస్తకాలుగా ఎక్కడ దొరుకుతాయని చాలా మంది పాఠక మిత్రులు అడుగుతున్నారు. మీ అందరి కోసం నేను వ్రాసిన ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ సీరియల్ "డెత్ సీక్రెట్"ను ఇప్పుడు @lakshmicheppekathalu యూట్యూబ్ ఛానల్ లో ధారావాహికగా అందుబాటులో ఉంచుతున్నాను. సీరియల్ లింక్ కింద ఇస్తున్నాను.

"స్వాతి వీక్లీ"లో పబ్లిష్ అయిన ఈ "డెత్ సీక్రెట్" సీరియల్ ను లక్ష్మి గారి స్వరం నుంచి మీ ఖాళీ సమయాల్లో ఆహ్లాదంగా వినవచ్చు.

Enjoy listening Friends..👍 💝🫰

https://youtu.be/KfhnPhbM6kg?si=03uoFeG2p4YWW0L4

16.1.24

ఈ సంవత్సరం (2024) మా సంక్రాంతి ముగ్గులు

 ప్రియమైన మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు...

ఈ సంవత్సరం మా సంక్రాంతి ముగ్గులు





muggulu - 
pongal rangoli

7.10.23

"చదువు" యాప్‌లోని నా నవలలు...

 ప్రియమైన మిత్రులందరికీ శుభోదయం... 

"స్వాతి వీక్లీ"లో వారంవారం నా సీరియల్స్ చదువుతూ, అవి నవలలుగా ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్న అభిమాన పాఠకులందరికీ శుభవార్త.. 

ఇప్పుడు నా నవలలు ఆన్‌లైన్‌లో మీకు అందుబాటులోకి వచ్చాయి అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. లేటెస్ట్ మెడికల్ టెక్నాలజీ మీద నేను వ్రాసిన, చాలా అద్భుతమైన రెస్పాన్స్ పొందిన నా "చెలగాటం" నవల, అలాగే రోబోటిక్ టెక్నాలజీ పై నేను వ్రాసిన "అందాల ఆడబొమ్మ" నవల ఇప్పుడు "చదువు" యాప్‌లో మీకు అందుబాటులో ఉన్నాయి.

అలాగే నా నవలలు మీరు ఇంకా యేమేమి చదవాలి అనుకుంటున్నారో తెలియజేస్తే వాటిని కూడా "చదువు" యాప్‌లో మీకు అందుబాటులోకి తెస్తాను. 

మీరు ఇప్పటికే "చదువు" మొబైల్, టాబ్ యాప్‌లో సబ్‌స్క్రిప్షన్ తీసుకుని ఉంటే నా రచనల్ని మీరు ఉచితంగా చదువుకోవచ్చు. నా రచనలతో పాటూ ఇంకా అనేకమంది రచయిత(త్రు)ల ఎన్నో రచనల్ని కూడా మీరు ఉచితంగా చదవొచ్చు. చదివే వీలు లేనప్పుడు వేరే పనులు చేసుకుంటూ కొన్నిటిని ఆడియో రూపంలో కూడా వినొచ్చు. 

ఒకవేళ మీరు కొత్తగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటే సంవత్సరానికి ఋస్. 399/- మాత్రమే. ఈ ప్లాన్‌తో సంవత్సరం అంతా ఎన్నో పుస్తకాల్ని అన్‌లిమిటెడ్‌గా చదువుకోవచ్చు, ఆడియో బుక్స్‌ని కూడా వినవచ్చు.


28.6.23

"స్వాతి వీక్లీ" 16 వారాల సీరియల్స్ పోటీ ఫలితాలు

ప్రియమైన పాఠకులు అందరికీ శుభసాయంత్రం..

"స్వాతి వీక్లీ" 16 వారాల సీరియల్స్ పోటీలో నేను వ్రాసిన "డెత్ సీక్రెట్" సీరియల్ లక్ష రూపాయల బహుమతి పొందింది అని చెప్పడానికి సంతోషిస్తున్నాను.. 💗

24.3.22

"స్వాతి వీక్లీ"లో నా లేటెస్ట్ సీరియల్ "అందాల ఆడబొమ్మ" ఎనౌన్స్‌మెంట్స్...

"స్వాతి వీక్లీ"లో ప్రచురితం కాబోతున్న నా లేటెస్ట్ సీరియల్ "అందాల ఆడబొమ్మ" గురించి స్వాతి వీక్లీలో పబ్లిష్ అయిన ఎనౌన్స్‌మెంట్స్... 


14.2.20

"కామరూపం" స్వాతి వీక్లీలో కొత్తగా ప్రారంభమవుతున్న నా సీరియల్...

ప్రియమైన బ్లాగ్ మిత్రులందరికీ శుభోదయం... 
"స్వాతి వీక్లీ" 07-02-2020 సంచికలో 
నా కొత్త సీరియల్ "కామరూపం" ప్రారంభమైంది. 
"కామరూపం" వారం వారం మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాను.
బ్లాగ్ మిత్రులందరూ చదివి, మీ అభిప్రాయాల్ని పంచుకోగలరు... 





swathi weekly -  kamaroopam 
b.geetika novels - swati novels
kamarupam serial

22.4.19

ఈ వారం నుంచీ స్వాతి వీక్లీలో నా కొత్త సీరియల్ "చెలగాటం"...

ప్రియమైన బ్లాగ్ మిత్రులందరికీ శుభసాయంత్రం. 
 వారం నుంచీ "స్వాతి వీక్లీ"లో 
నా కొత్త సీరియల్ "చెలగాటంప్రారంభమైంది. 
చదివి, మీ అభిప్రాయాల్ని పంచుకుంటారని ఆశిస్తున్నాను. 





swati weekly - geethika b - swati serial
chelagatam serial - b geetika

5.3.18

ఈ నెల "స్వాతి మాసపత్రిక"లో నా నవల.. -- "డేంజరస్ గై" --

బ్లాగ్ మిత్రులందరికీ శుభోదయం.

"స్వాతి మాసపత్రిక"లో ఈ నెల అనుబంధంగా వచ్చిన నా నవల
-- "డేంజరస్ గై" --
చదువుతారని ఆశిస్తూ...

4.6.16

my new novels....


my latest published novels...

b.geetika - geethika novels - swati novels

2.4.16

ఈ నెల స్వాతి మాసపత్రికలో నా అనుబంధ నవల "లబ్.. డబ్..."


ఈ నెల స్వాతి మాసపత్రికలో

నా అనుబంధ నవల

"లబ్.. డబ్..."
lub dub - heart transplantation
geetika b - swati - novels