మొన్న రాజమండ్రి వెళ్తుంటే దారిలో కనిపించాయి ఈ బుల్లి కోడి పిల్లలు. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను ఇలాంటి కోడిపిల్లల్ని. మళ్ళీ ఇప్పుడిలా...
నేను కళ్ళతో చూస్తే, అతను కెమెరాతో...!
మన మనసుల్లోని ప్రేమభావాల మాలికలైన ఈ "ప్రేమలో మనం"కి గీతిక స్వాగతం.. సుస్వాగతం..!





కాలువ గేటు దగ్గర పడవల ట్రాఫిక్...
చిన్ని కాలువలో పెద్ద లాంచీ...
గేటు దాటించడం కోసం కుస్తీలు....
మా ఇంటి ఎదురుగా ఉన్న చెట్టు మీద నిన్న సాయంత్రం కనిపించిందీ పసర పాము.
చెట్ల మీద ఉండే ఈ పసర పాము ఆకుల్లో కలిసిపోయేలా పచ్చగా ఉంటుంది.
దాని తల నోటి దగ్గరకు వచ్చేసరికి సూదిగా, మొనదేలిన ఈటెలా ఉంది.మనిషి కూడా చనిపోతాడట.
మరి ఎంత వరకు నిజమో...!
"సైన్యాన్ని ఎలా నడపాలి..." అని ఆలోచిస్తున్న బుల్లి సుభాష్ చంద్ర బోస్...
పాలకొల్లు లైబ్రరీలో జెండా ఆవిష్కరణ...
లైబ్రేరియన్ ఉదయ్ శంకర్ గారు, "జన విజ్ఞాన వేదిక" గోఖలే గారు...
వృత్తంలో పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం..
దీన్నే పెదగోపురం అంటారు.