Showing posts with label రచనల పోటీ ఫలితాలు. Show all posts
Showing posts with label రచనల పోటీ ఫలితాలు. Show all posts

28.6.23

"స్వాతి వీక్లీ" 16 వారాల సీరియల్స్ పోటీ ఫలితాలు

ప్రియమైన పాఠకులు అందరికీ శుభసాయంత్రం..

"స్వాతి వీక్లీ" 16 వారాల సీరియల్స్ పోటీలో నేను వ్రాసిన "డెత్ సీక్రెట్" సీరియల్ లక్ష రూపాయల బహుమతి పొందింది అని చెప్పడానికి సంతోషిస్తున్నాను.. 💗

25.3.15

స్వాతి 16 వారాల సీరియల్స్ పోటీలో... ఖజూర వాటిక, వలపు సంకెళ్ళు



స్వాతి 16 వారాల సీరియల్స్ పోటీలో సెలెక్ట్ అయిన నా రెండు సీరియల్స్...

1. ఖజూర వాటిక 
2. వలపు సంకెళ్ళు


ఒకే పోటీలో రెండు సీరియల్స్‌కు బహుమతులు ఇచ్చి....

"ఇలా కూడా జరుగుతుందా..." అని ఆశ్చర్యపోయేలా చేసి, 

నాలోని రచయిత్రిని మరింత ప్రోత్సహించిన 
గౌరవనీయులు --- "శ్రీ స్వాతి బలరాం" గారికి ---
నా హృదయపూర్వక ధన్యవాదాలు.

swati - prema serials - geetika - khajura vatika

2.6.14

నది మాస పత్రిక వచన కావ్య రచనలలో కన్సొలేషన్ బహుమతి పొందిన నా కావ్య రచన...

ఈ నెల (జూన్) నది మాస పత్రికలో వచన కావ్య రచనల ఫలితాలు వచ్చాయి. 

అందులో.. నా కావ్య రచన "సౌదామినీ పరిణయం
కన్సొలేషన్ బహుమతి పొందింది. 


nadi - geetika - vachana kavyam - soudamini parinayam

9.1.14

స్వాతి వార పత్రికలో బహుమతి పొందిన నా సీరియల్...


"స్వాతి వార పత్రిక"లో బహుమతి పొందిన నా సీరియల్...

రుధిరవీణపై ప్రణయరాగం

geetika - poteelu - swati novels

12.11.13

జాగృతి వార పత్రికలో బహుమతి పొందిన నా సీరియల్..


జాగృతి వార పత్రికలో కీ.శే. శ్రీ చిట్టా దామోదర శాస్త్రి గారి స్మృత్యర్థం నిర్వహించిన నవలల పోటీలో నా సీరియల్..  సంస్కృతీ సౌరభం 
మూడవ బహుమతి పొందింది.  


మరియు ప్రతీ సంవత్సరం నిర్వహించే కీ.శే. శ్రీ వాకాటి పాండురంగరావు స్మారక జాగృతి కథాపురస్కారంలో మూడు కథల్ని ప్రచురణకు తీసుకోవడం జరిగింది. 


jagruti kathalu - jagruthi kadhalu - geetika kathalu 


24.10.12

స్వాతి సపరివారపత్రికలో బహుమతి పొందిన నా కథ...


స్వాతి సపరివారపత్రికలో "వాత్స్యాయన గోత్రశ్య..." కథ బహుమతికి ఎంపికకావడం చాలా ఆనందంగా ఉంది. 

 ఈ విజయదశమి 
 మీకు ఎన్నో విజయాల్ని 
 అందించాలని కోరుకుంటూ, 
 అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు...

22.6.11

బహుమతి పొందిన నా కథ...

scraps for orkut
Good Morning Friends...


"ఈ వారం" వారపత్రిక సౌజన్యంతో నిర్వహించిన రంజని – రాయప్రోలు రామకృష్ణయ్య స్మారక కథానికల పోటీ – 2011 లో నా కథ మిత్రఖేదం రూ.1,000/- ల బహుమతి పొందింది.


త్వరలో.. కథని పోస్ట్ చేస్తాను.