15.11.09

ఓ కంటి చినుకు

2 వ్యాఖ్యలు:

kondalarao said...

"uppene bheebatsaanni" aakasam elaa bharistundi? kavi hrudayam naku ardham kaaledu...........

గీతిక బి said...

మంచి ప్రశ్న అడిగారు.
ఉప్పెన రావాలంటే వర్షం రావాలి. వర్షం వచ్చినప్పుడు ఉరుములు, మెరుపులు కంపల్సరీ. వర్షం, ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు ఆకాశం ప్రశాంతంగా ఉంటుందా...? ఇవన్నీ భరించిన తరువాతే కదా ఆకాశం మోములో ఇంద్రధనస్సు వెలిసేది.
ఉప్పెన అంటే భారీ వానగా ఇక్కడి అర్థం.
thank you for expressing your doubt Kondala Rao garu.